Tue. May 14th, 2024

ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధం ...! మీరు సిద్ధమా...!

  • ప్రభుత్వ ఉద్యోగార్థులు , పోటీ పరీక్షల అభ్యర్థులకు శుభవార్త…!
  • ప్రభుత్వ ఉద్యోగాలలో , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో 32 పోస్టులకు సంవత్సర జాబ్ క్యాలెండర్ సిద్ధం !
  • మరి , ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్షమైతే ఉద్యోగ సాధనకు అభ్యర్థులైనా మీరు సిద్ధమా ?!
  • సాధారణంగా అభ్యర్థులకు పోటీ పరీక్షల తేదీలు , ప్రభుత్వ ఉద్యోగాలలో పోస్టుల సంఖ్యలు ,అర్హతలు తదితర పూర్తి సమాచార సేకరణ విషయంలో అవగాహనా పూర్తిగా ఉండకపోవచ్చు.
  • అందుకే మేము జాబ్ క్యాలెండర్ సిద్దం చేశాము. జాబ్ కేలండర్ ప్రకారం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పరిధి లో ఏయే పోస్టులు ( వివిధ శాఖల్లో ) ఉన్నాయి.. ? ఖాళీల సంఖ్య వాటికీ సంబంధించి తగిన అర్హతలు , వయస్సు ,మార్కుల శాతం , ఎంపిక ప్రక్రియ , ప్రిపరేషన్ , ఆప్షనల్ , సన్నర్థ పరీక్షల తేదీలు , ఫలితాలు , మొదలైన పూర్తి మెలకువలతో పొందు పరిచిన జాబ్ కేలండర్ ప్రత్యేకంగా మీ కోసం……!
  • కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించు పరీక్షలు:-
  • UPSC
  • SSC
  • RRB
  • TSPSC
  • APPSC
  • రోజుల తరబడి , గంటల తరబడి చదివింది ఒక ఎత్తుయితే , పరీక్ష రోజు నిర్దేశించబడిన వ్యవధి మరొక ఎత్తు…! కాబట్టి ఆ రోజు ఎంతో అప్రమత్తత అభ్యర్థికి అత్యవసరం సమాధానాలా ఎంపిక లో , ఓ ఎం ర్ షీట్ ను తప్పులు లేకుండా నింపడంలో జాగరూకత వహించాలి .
  • బబ్లింగ్ , ప్రశ్న సంఖ్య , ఆప్షన్ వంటి వాటిని క్షుణంగా పరిశిలించి , గుర్తించాలి.
  • ముఖ్యంగా ప్రశ్న పత్రాన్ని చదివేందుకు 10 నిముషాలు ముందుగా కేటాయిచాలి.అప్పుడే ప్రశ్నాపత్రా క్లిష్టత స్థాయి తెలుస్తుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ప్రిలిమ్స్ పరీక్షలో ఎలిమినేషన్ టెక్నిక్ ను పరీక్ష చివరి దశలోని అమలు పరచాలి. తెలిసిన ప్రశ్నలన్నిటికీ దాదాపుగా సమాధానాలు పూర్తి చేశామని భావించి , ఒక నిర్దారణకు వచ్చిన తర్వాతే గెస్సింగ్ పై దృష్టి సారించాలి.
  • ప్రిపరేషన్ ప్రారంభం నుంచే సంబంధిత సబ్జెక్టుల్లోని ముఖ్యమైన అంశాలతో నోట్స్ రాసుకుంటూ ప్రస్తుత సమయంలో సద్వినియోగం చేసుకోవాలి.
  • ముఖ్యమైన పాయింట్స్ ను రాస్తూ , పదే పదే చదువుతూ ఉండాలి. మతాలు , సామజిక ,గిరిజన , ప్రాంతీయ సమస్యలు వంటి స్థానికాంశాలపై ప్రతేక దృష్టి పెట్టాలి , అలాగే ఒక అంశాన్ని అన్ని కోణంలో అధ్యయనం చేయాలి.
  • ఆయా పేపర్లలోని కామన్ టాపిక్స్ ను చదివే ప్రణాలికను రూపొందించుకోవాలి . ఆయా సబ్జెక్ట్లలోని ఉమ్మడి అంశాలను గుర్తిస్తూ , వాటిని అనుసంధానిస్తూ చదవాలి తద్వారా సమయం ఆదా అవుతుంది .
  • జనరల్ స్టడీస్ , కరెంటు అఫైర్స్ , ఇంటెర్నేషనల్ రిలేషన్స్ , భారత రాజ్యాంగం, పరిపాలన , ఏకానామి , డెవలప్ మెంట్ వంటి అంశాలను అనుసంధానం చేస్తూ , రోజుకు 10 గంటలు ప్రేపరేషన్ కు కేటాయిచాలి. దాంతో పాటు సైన్స్ / టెక్నాలజీ , ఎకానమీ ,ఇంగ్లీష్ ,రీజనింగ్ కు సంబంధించి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి .
  • పైన పేర్కొన్న వివిధ పోటీ పరీక్షల పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఎలా ప్రిపేరవ్వాలనే సందేహం మీకు అవసరమే లేదు . దాని కోసం మీరు చేయవలసిందల్లా ఒక్కటే లోటస్ స్టడీ సర్కిల్ వారు రూపొందించిన జాబ్ కేలండర్ వెబ్ సైట్ లో పొదుపర్చిబడి ఉన్న సమాచారాన్ని మీ లాప్ టాప్ లో గాని , కంప్యూటర్ , మొబైల్ లోగాని పొందవచ్చు , లేదా స్వయంగా స్టడీ సర్కిల్ ను సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చును.
Share this article now.