Mon. Apr 29th, 2024

క్షయ పోరులో భారత్ విఫలం: WHO

Mar 29, 2024
  • క్షయ మహమ్మారి ని 2020 నాటికే అంతం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్ విఫలమైందని W.H.O ఆక్షేపించింది.
  • దేశంలో 2015 – 20 మధ్య T.B సంభావ్యత – 15% మాత్రమే తగ్గిందని పరిశోధనా పత్రంలో పేర్కొంది.
  • భారత్ లో T.B బారిన పడే వారి సంఖ్యను 2020 సంవత్సరానికి ప్రతి లక్ష మందిలో 171 మందికి పరిమితం చేయాలనేది W.H.O లక్ష్యం. (కాగా, అది 213 గా నమోదయింది.)
  • వ్యాధి వల్ల సంభవించే మరణాలను 7 లక్షల నుంచి 3.2 ల || లకు పరిమితం చేయాల్సి ఉండగా ప్రాణాలు కోల్పోయిన వారు 3.5 లక్షల ల నుంచి 5 లక్షల మంది మార్చి –  24న : ”ప్రపంచ T.B దినం” సందర్భంగా పరిశోధనా పత్రం విడుదల కాగా ”లాన్సెట్ ఇన్ ఫెక్టియస్ డిసీజెస్ జర్నల్” లో ప్రచురితమైనది.
Share this article now.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *