Wed. May 15th, 2024

“ఇంటి నుంచే ఓటు”

Mar 30, 2024
  • లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును EC అందుబాటులోకి తెచ్చింది.
  • అర్హత :- 85 ఏళ్ల పైబడిన వారు ; 40% కు పైగా అంగవైకల్యం గలవారు.
  • పోలింగ్ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి, (కంపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తో) ఓటు వేయిస్తారు.
  • విధానం :-
  • వృద్ధులు, దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన 5 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఫారం :- 12 D ని టర్నింగ్ అధికారికి లేదా సహాయ రిటర్నింగ్ అధికారికి గాని పంపించాలి.
  • దరఖాస్తుదారులు పూర్తి చిరునామా, Contact Number తప్పక పొందుపరచాలి.
  • దరఖాస్తు ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.
  • రహస్య ఓటింగ్ విధానంలోని అన్ని చర్యలు ఓటు వేసేటప్పుడు తీసుకుంటారు.
  • 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం గల ఓటర్లు (దేశంలో) – 88.4 లక్షల మంది.
  • 85 ఏళ్ల వయసు పైబడిన వారు – 2.18 లక్షల మంది.
  • వీరంతా కలసి మొత్తం 1.73 కోట్ల మందికి అవకాశం లభించనుంది.
Share this article now.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *