Wed. May 15th, 2024

“నిర్లక్ష్యం వీడకుంటే గుండె చేరువే..!”

Mar 31, 2024
  • హైదరాబాద్ చుట్టుప్రక్కల మూసి నీటితో సాగైనా కూరగాయల్లో ప్రమాదకర ఆర్సినిక్, క్యాడ్మియం, లెడ్ వంటి విష వ్యర్ధాలు పోగు పడినట్లు గత అధ్యాయనాలు వెల్లడించాయి.
  • బెంగళూరు, భోపాల్, వారణాసి నగరాల చుట్టుప్రక్కల కలుషిత జలాలతో పండించిన బీన్స్, కొత్తిమీర, పాలకూర, వంకాయ వంటి వాటిలో భారలోహాల ఆనవాళ్లు పరిమితికి మించి వెలుగు చూశాయి.
  • వాటి వల్ల క్యాన్సర్ల ముప్పు పెచారిల్లుతోంది.
  • ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కాలుష్యానికి నెలవులైన చెరువుల నీటితో కూరగాయలు, ఆకుకూరలు సాగును నిలువరించాలని తెలంగాణ హైకోర్టు తాజాగా ఆదేశించింది.
  • ఇండియాలో 323 నదులకు సంబంధించిన 351 ప్రవాహ ప్రాంతాలు కాలుష్యమయమైనట్లు అధికార గరంకాల వెల్లడి.
  • పశు కళేబరాలు, మృతదేహాలు, క్రిమిసంహారకాలు పోటేత్తడంతో జీవ నదులు నిర్జీవమవుతున్నాయి.
  • ప్రమాదకర రసాయనాల ఉధృతితో ఒక్క హైదరాబాదులోనే గడచిన కొన్నేళ్లలో 100 చెరువులు మారణ వస్థకు చేరాయి.
  • AP లో కొల్లేరు సరస్సు లాంటివి వ్యర్ధాల కుమ్మరింతతో కల తప్పిపోతున్నాయి.
  • దేశ జీవ వాహిని లాంటి గంగానది ప్రక్షాళనకు కేంద్రం “నమామి గంగే” కార్యక్రమానికి వేలకోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టిన వ్యర్థాల వెల్లువ ఆగడం లేదు.
  • దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల మురుగు నీటిలో 70% కి పైగా నేరుగా నదులు, సరస్సుల్లోకి వచ్చి చేరుతోందని “నీతి ఆయోగ్ ” నివేదిక వెల్లడించింది.
  • ” మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం “.
Share this article now.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *